Services
- Home
- Services
House Hold Shifting
We have all the necessay Equipments and Trained Staff to move your household items Safely.We Take Care of your valuable items and will transport them Securly to Your New Destination.We do all the process from loading,Shifting and Unloading will be done on time.
మీ ఇంటి వస్తువులను సురక్షితముగా తరలించడానికి అవసరమైన అన్ని పరికరాలు మరియు శిక్షణ పొందిన సిబ్బంది మా వద్ద వున్నారు.మీ ఇంటిలో వున్నా విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాక్ చేసి వాటిని మీ కొత్త గమ్యస్థానానికి సురక్షితముగా రవాణా చేస్తాము.
లోడింగ్,షిఫ్టింగ్ మరియు అన్ లోడింగ్ నుండి అన్ని ప్రక్రియలు సమయానికి పూర్తిఅయేలా మేము జాగ్రత్త తీసుకొంటాము
Office Shifting
Our Skilled Moving team as profound experience in office goods (chairs,Desks,sensitive computer equipment,Hi-tech equipment Machines,Office utilities ) shifting.Handle with care and transport them securely to your new destination
మా వద్ద నైపుణ్యం కలిగిన మరియు శిక్షణ పొందిన సిబ్బంది చే జాగ్రత్తగా మీ ఆఫీస్ వస్తువులను ( చైర్స్,డెస్క్ లు, కంప్యూటర్ పరికరాలు, మెషిన్ ఎక్విప్మెంట్స్,ఆఫీస్ యుటిలిటీస్ ) ను మీ కొత్త గమ్యస్థానానికి సురక్షితముగా రవాణా చేస్తాము
Ware House
We proved short term and long term storage facilities also.
మేము స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక నిల్వ సౌకర్యాలను కూడా అందిస్తాము
Transporters
We Transport Your Vechicles like 2 Wheeler,Cycle,4 Wheeler by packing with bubble wrap & Wadrobe box to protect them from scratches while Shifting.
మేము మీ వాహనాలు ( 2 వీలర్ , 4 వీలర్ సైకిల్స్) గీతలు పడకుండా బబుల్ కవర్ మరియు వాడ్రోబ్ బాక్స్ తో ప్యాక్ చేసి రవాణా చేస్తాము.
Insurance
We Provide insurance facilities that cover your goods in case of any damage.
మీ వస్తువులకు ఏదైనా నష్టం జరిగినప్పుడు మీ భీమా సౌకర్యం అందిస్తాము
Packing & Moves
We provide fast delivery with safety.Our staff will disassemble and reassemble any furniture needed for safe transport.For packing your items we use bubble wrap for articles inside the packing boxes.And Protection of your furniture with specialized blankets and Plastic Wrap are used.Wardrobe boxes for the duration of moving Process.
మీ భద్రతో ఫాస్ట్ డెలివరీ అందిస్తాము.మా సిబ్బంది సురక్షితమైన రవాణా కోసం అవసరమైన వస్తువులను జాగ్రత్తగా ప్యాక్ చేయడానికి మేము బబుల్ వ్రాప్ కవర్ ,వాడ్రోబ్ బాక్స్ లు ను ఉపయోగిస్తాము.